పుంగనూరులో హైటెన్షన్ .. వైసీపీ - కూటమి పరస్పర దాడి

ABN, Publish Date - Oct 16 , 2026 | 12:26 PM

చిత్తూరు జిల్లా పుంగనూరులో అధికార కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఎంపీ మిథున్ రెడ్డి నామినేషన్ వేసేందుకు వెళ్లగా, ఆయనను అడ్డుకునేందుకు కూటమి శ్రేణులు ప్రయత్నించాయి.

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా పుంగనూరులో అధికార కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లగా, ఆయనను అడ్డుకునేందుకు కూటమి శ్రేణులు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య దాడులు జరిగాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయ ప్రమేయం లేకుండా రిజర్వేషన్లు.. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం: మంత్రి నారాయణ

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దిక్కుతోచని స్థితిలో గొడ్డలి పార్టీ: మంత్రి కొల్లు రవీంద్ర

ఏపీకి భారీగా పెట్టుబడులు.. త్వరలో మూడు ప్రాంతాల్లో సదస్సులు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Oct 16 , 2026 | 01:00 PM