పార్కింగ్ చేస్తే స్టీరింగ్ మాయం.. చైనా నూతన ఆవిష్కరణ
ABN, Publish Date - Nov 23 , 2026 | 04:29 PM
చైనా మరో సరికొత్త టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసింది. టీఐ9 అనే హైబ్రీడ్ కారును ఆవిష్కరించింది.
ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): చైనా మరో సరికొత్త టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసింది. టీఐ9 అనే హైబ్రీడ్ కారును ఆవిష్కరించింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఈ కారు పార్కింగ్ చేస్తే స్టీరింగ్ పూర్తిగా మాయమైపోతుంది. దీంతో కారులోనే హాయిగా రిలాక్స్ అవ్వొచ్చు. ఇక స్టీర్ బై వైర్ టెక్నాలజీతో వినూత్న ఆవిష్కరణను చైనా రూపొందించింది. ఆరు సీట్లతో వచ్చిన ఈ కారు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి...
పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!
తెలంగాణలో ష్నైడర్ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News
Updated at - Nov 23 , 2026 | 04:30 PM