రూ.39 లక్షలు పలికిన బాలాపూర్ లంబోదరుడి లడ్డూ

ABN, Publish Date - Sep 25 , 2026 | 11:30 AM

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ లంబోదరుడి లడ్డూ రూ.39 లక్షలకు పలికింది. సామ ప్రణీత్‌రెడ్డి ఈ లడ్డూను కైవసం చేసుకున్నారు.

ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 25 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ లంబోదరుడి లడ్డూ రూ.39 లక్షలకు పలికింది. సామ ప్రణీత్‌రెడ్డి ఈ లడ్డూను కైవసం చేసుకున్నారు. మొత్తం 9 మంది దరఖాస్తుదారులు ఈ వేలంలో పాల్గొన్నారు. కేవలం లడ్డూ కోసమే విదేశాల నుంచి ఎన్‌ఆర్‌ఐ‌లు వచ్చారు. బాలాపూర్ గణేశుడి లడ్డూ గతేడాది రూ.35 లక్షలు పలికిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫిరాయింపు తప్పే.. దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్

తెలంగాణలో భూ అక్రమాలపై ప్రత్యేక కమిటీ విచారణ

ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated at - Sep 25 , 2026 | 11:49 AM