ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

ABN, Publish Date - Mar 05 , 2026 | 09:23 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 14వ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో రెండు బిల్లులను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

అమరావతి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 14వ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ(గురువారం) అసెంబ్లీలో రెండు బిల్లులను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. జేఎన్టీయూ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు మంత్రి నారా లోకేశ్. మోటారు వాహనాల పన్ను విధింపు బిల్లును ప్రవేశపెట్టనున్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి. శాసనమండలిలో తిరుమల లడ్డూ అంశంపై ఇవాళ కూడా చర్చ కొనసాగనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలన్నదే మా లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

శాసనమండలిలో గందరగోళం.. శ్రీవారి లడ్డూ అంశంపై వాగ్వాదం

Read Latest Telangana News And AP News And Telugu News

Updated at - Mar 05 , 2026 | 10:05 AM