ఏపీకి తుపాను అలర్ట్.. 'అర్నాబ్'గా నామకరణం.!
ABN, Publish Date - Sep 18 , 2026 | 09:53 AM
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం, వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్షాలు, తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇంటర్నెట్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం, వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్షాలు, తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా ఈ వాయుగుండం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా దిశగా.. వచ్చే క్రమంలో తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనావేశారు. దీనికి 'ఆర్నాబ్'గా నామకరణం చేసినట్టు చెప్పారు.
Updated at - Sep 18 , 2026 | 09:58 AM