Share News

రేపు పుష్‌పుల్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్ల రద్దు

ABN , Publish Date - Sep 19 , 2026 | 11:15 AM

వరంగల్‌ -సికింద్రాబాద్‌ మధ్య నడిచే పుష్‌పుల్‌ రైలు (67761/67762)ను నిర్వహణ కారణాలతో ఆదివారం రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

రేపు పుష్‌పుల్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్ల రద్దు
Push Pull train cancellation

కాజీపేట(వరంగల్): వరంగల్‌ -సికింద్రాబాద్‌ మధ్య నడిచే పుష్‌పుల్‌ రైలు (67761/67762)ను నిర్వహణ కారణాలతో ఆదివారం రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. అదేవిధంగా సికింద్రాబాద్‌- కాగజ్‌నగర్‌- సికింద్రాబాద్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12757/12758) రైలును కూడా ఆదివారం రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎ.శ్రీధర్‌ తెలిపారు. ఈ అసౌకర్యానికి ప్రయాణికులు సహకరించాలని ఆయన కోరారు.


city4.jpgఈ వార్తలు కూడా చదవండి:

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

300 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అబద్ధం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 19 , 2026 | 11:15 AM