Share News

మక్కలకు రికార్డు ధర

ABN , Publish Date - Sep 16 , 2026 | 10:27 AM

వరంగల్‌ (ఏనుమాముల) వ్యవసాయ మార్కెట్లో బుధవారం మక్కజొన్నలకు రికార్డు ధర పలికింది.

మక్కలకు రికార్డు ధర
Warangal Enamumula Market

  • క్వింటా రూ.2,750

వరంగల్‌: వరంగల్‌ (ఏనుమాముల) వ్యవసాయ మార్కెట్లో బుధవారం మక్కజొన్నలకు రికార్డు ధర పలికింది. గతంలో ఎన్నడూ లేనంత ధర రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. వరంగల్‌ జిల్లా గర్నెపెల్లి గ్రామానికి చెందిన రాజరప్ప పోషాలు అనే రైతు 18 బస్తాల మక్కజొన్నలను మార్కెట్‌కు తీసుకురాగా వ్యాపారులు క్వింటాకు రూ.2750 చొప్పున కొనుగోలు చేశారు. దీంతో రైతులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు.


hnk1.2.jpg

hnk1.3.jpgఈ వార్తలు కూడా చదవండి:

పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో లిఫ్ట్ గుంతలో పడి పెయింటర్ మృతి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 10:27 AM