తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలుపు ఎవరిదంటే..
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:20 PM
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 11న(బుధవారం) మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరిగింది. ఈనెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలపై ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 11న(బుధవారం) మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరిగింది. ఈనెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలపై ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సర్వే ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు సంబంధించిన సర్వే ఫలితాలు (Khammam Municipal Election Survey) ఇలా ఉన్నాయి. ఆ సర్వే ప్రకారం.. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఏడు మున్సిపల్ స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఏడు స్థానాల్లో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని ఆ సర్వేలో తేలింది.
నోట్ 1: ఎన్నికలు జరగని కార్పొరేషన్ ఖమ్మం (60)
మొత్తం మున్సిపాలిటీలు: 7 (కాంగ్రెస్ 7)
నోట్ 1: ఎన్నికలు జరగని మునిసిపాలిటీలు (1) మణుగూరు (20)
నోట్ 2: ఏకగ్రీవాలు (1): ఎదులాపురం కాంగ్రెస్ అభ్యర్థి తమ్మినేని మంగతాయి ఏకగ్రీవం
ఈ వార్తలు కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన
Read Latest Telangana News And AP News And Telugu News