Share News

పెరిగిన పచ్చిమిర్చి, బెండ.. తగ్గిన వంకాయ, టమాటా

ABN , Publish Date - Mar 28 , 2026 | 08:11 AM

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 13, వంకాయ 13, బెండకాయ 35, పచ్చి మిర్చి 43లకు విక్రయిస్తున్నారు.

పెరిగిన పచ్చిమిర్చి, బెండ.. తగ్గిన వంకాయ, టమాటా

  • కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..

కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

టమాటా

13

వంకాయ

13

బెండకాయ

35

పచ్చిమిర్చి

43

బజ్జి మిర్చి

23

కాకరకాయ

31

బీరకాయ

35

క్యాబేజీ

10

బీన్స్

60

క్యారెట్

18

గోబి పువ్వు

13

దొండకాయ

33

చిక్కుడు కాయ

45

గోరుచిక్కుడు

28

బీట్‌రూట్

15

క్యాప్సికం

37

ఆలుగడ్డ

15

కీర

13

దోసకాయ

13

సొరకాయ

9

పొట్లకాయ

18

కంద

33

ఉల్లిపొరక

28

ఉల్లిగడ్డ

17

మామిడి కాయ

15–20

అరటికాయ

8

చామగడ్డ

35

ముల్లంగి

5–6

చిలగడదుంప

18

గుమ్మడికాయ

15

నిమ్మకాయలు

50–60

మునగకాయలు

4–5

పచ్చిబఠాణి

40

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండు మిర్చి

240

అల్లం

100

వెల్లుల్లి

160

చింతపండు

180

పండు మిర్చి

80

ఉసిరి

75

కరివేపాకు

120

పర్వల్

55

పల్లికాయ

40


city3.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

మార్కెట్‌కు చమురు మంట

త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 28 , 2026 | 08:11 AM