తగ్గిన వంకాయ, టమాటా.. పెరిగిన పచ్చి మిర్చి, బీరకాయ
ABN , Publish Date - Mar 26 , 2026 | 07:16 AM
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 10, వంకాయ 15, బెండకాయ 28రూపాయలకు విక్రయిస్తున్నారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు
హైదరాబాద్: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
టమాటా | 10 |
వంకాయ | 15 |
బెండకాయ | 28 |
పచ్చి మిర్చి | 40 |
బజ్జి మిర్చి | 20 |
కాకరకాయ | 23 |
బీరకాయ | 35 |
క్యాబేజీ | 12 |
బీన్స్ | 40 |
క్యారెట్ | 18 |
గోబి పువ్వు | 25 |
దొండకాయ | 35 |
చిక్కుడు కాయ | 40 |
గోరు చిక్కుడు | 25 |
బీట్‌రూట్ | 18 |
క్యాప్సికం | 35 |
ఆలుగడ్డ | 18 |
కీర | 14 |
దోసకాయ | 13 |
సొరకాయ | 15 |
పొట్లకాయ | 20 |
కంద | 35 |
ఉల్లిపొరక | 25 |
ఉల్లిగడ్డ | 18 |
మామిడి కాయ | 15–20 |
అరటికాయ | 7–8 |
చామగడ్డ | 30 |
ముల్లంగి | 5–6 |
చిలగడ దుంప | 25 |
గుమ్మడికాయ | 30 |
నిమ్మకాయలు | 50–60 |
మునగ కాయలు | 4–5 |
పచ్చిబఠాణి | 40 |
బొప్పాయి | 40 |
పుట్టగొడుగులు | 45 |
ఎండు మిర్చి | 240 |
అల్లం | 100 |
వెల్లుల్లి | 140 |
చింతపండు | 180 |
పండు మిర్చి | 80 |
ఉసిరి | 80 |
కరివేపాకు | 120 |
పర్వల్ | 85 |
పల్లికాయ | 50 |
ఈ వార్తలు కూడా చదవండి:
సీఎం రేవంత్ కేరళ పర్యటన రద్దు
ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
Read Latest Telangana News and National News