తెలంగాణలో మరోసారి ‘సర్’ గడువు పొడిగింపు.. ఆదేశాలు జారీ చేసిన ఈసీ
ABN , Publish Date - Nov 18 , 2026 | 04:49 PM
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువును మరోసారి పొడిగిస్తూ భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిసెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
హైదరాబాద్, నవంబర్ 18: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువును మరోసారి పొడిగిస్తూ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిసెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎస్ఐఆర్ గడువును పొడిగించింది. డిసెంబర్ 10వ తేదీన ముగియాల్సిన ఎస్ఐఆర్ ప్రక్రియను డిసెంబర్ 22 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ముసాయిదాలో పేరు లేని అర్హులు.. ఈ అవకాశాన్ని వినియోగించుకుని.. తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించింది. డిసెంబర్ 15 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
‘తెలంగాణ దర్శిని’కి రూ.11.69 కోట్లు
అండాల దందాలో డాక్టర్ పద్మజాది కీలక పాత్ర..
Read Latest AP News And Telangana News And International News And Telugu News