• Home » Sir

Sir

సర్‌ గడువు పొడిగింపు

సర్‌ గడువు పొడిగింపు

రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పొడిగించింది.

బీఎల్‌వోలు ఓటర్ల ఇంటికే వెళ్లండి..!

బీఎల్‌వోలు ఓటర్ల ఇంటికే వెళ్లండి..!

సర్‌ ప్రక్రియ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని.. గడువులోగా జాబితా తయారుచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు.

ఏపీ SIRలో 99.96 శాతం నోటీసుల విచారణ పూర్తి.. ఇంకా 1,665 పెండింగ్

ఏపీ SIRలో 99.96 శాతం నోటీసుల విచారణ పూర్తి.. ఇంకా 1,665 పెండింగ్

ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియపై తాజా వివరాలను సీఈవో కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన 44.28 లక్షల నోటీసుల్లో 44.27 లక్షల నోటీసులపై విచారణ పూర్తి అయ్యినట్లు తెలిపింది.

SIR ఓటర్ల జాబితా సవరణలో కీలక పురోగతి.. 99.92శాతం నోటీసుల విచారణ పూర్తి

SIR ఓటర్ల జాబితా సవరణలో కీలక పురోగతి.. 99.92శాతం నోటీసుల విచారణ పూర్తి

ఏపీలో SIR ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కీలక పురోగతి నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన 44.28 లక్షల నోటీసుల్లో 44.25 లక్షల నోటీసులకు విచారణ పూర్తైంది.

'సర్' వివాదంపై ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలి: బీజేపీ మిత్రపక్షాలు

'సర్' వివాదంపై ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలి: బీజేపీ మిత్రపక్షాలు

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో అధికార కూటమిలోని మూడు మిత్రపక్షాలు స్పందించాయి. 'సర్' వివాదంపై ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన వివరణ కోరాయి.

9 వరకు ‘సర్‌’ కీలక అధికారుల బదిలీలకు బ్రేక్‌

9 వరకు ‘సర్‌’ కీలక అధికారుల బదిలీలకు బ్రేక్‌

రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియ విధులు నిర్వహిస్తున్న కీలక ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగులపై నిషేధాన్ని అక్టోబరు 9 వరకు పొడిగించారు.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు అభిజీత్ దీప్కే అల్టిమేటమ్.. 48 గంటల్లో రాజీనామా చేయకపోతే..

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు అభిజీత్ దీప్కే అల్టిమేటమ్.. 48 గంటల్లో రాజీనామా చేయకపోతే..

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై తక్షణం రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. లేకపోతే దేశవ్యాప్త నిరసనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

తుది అంకానికి ‘సర్‌ విచారణ’

తుది అంకానికి ‘సర్‌ విచారణ’

రాష్ట్రంలో సర్‌ ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఎన్యుమరేషన్‌ పత్రాల్లో లోపాలున్న ఓటర్లకు ముసాయిదా జాబితా విడుదల అనంతరం 44,28,844 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఏపీలో తుది దశకు 'సర్'.. 44 లక్షల నోటీసులపై విచారణ పూర్తి: ఢిల్లీరావు

ఏపీలో తుది దశకు 'సర్'.. 44 లక్షల నోటీసులపై విచారణ పూర్తి: ఢిల్లీరావు

ఏపీలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తుది దశకు చేరుకుందని అడిషనల్ సీఈవో ఢిల్లీరావు తెలిపారు. మొత్తం 44.28 లక్షల నోటీసులు జారీ చేయగా.. 44 లక్షల నోటీసులపై విచారణ పూర్తైందన్నారు.

2,800 ఓట్ల తొలగింపు!

2,800 ఓట్ల తొలగింపు!

తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో విచారణ అనంతరం ఆధారాలు సమర్పించని 2,800 మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. 80 లక్షలకు పైగా ఓటర్లకు నోటీసులు జారీ కాగా, 59 లక్షల మందికి విచారణ పూర్తయిందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి