Share News

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు బొల్లారంలో స్టాపేజీ

ABN , Publish Date - Feb 20 , 2026 | 08:23 AM

నిజామాబాద్‌- తిరుపతి మార్గంలో నడుస్తున్న రాయసీమ ఎక్స్‌ప్రెస్‌ (12793 నంబర్‌) రైలుకు బొల్లారం రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్‌ సదుపాయం కల్పించారు.

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు బొల్లారంలో స్టాపేజీ

హైదరాబాద్‌ సిటీ: నిజామాబాద్‌- తిరుపతి మార్గంలో నడుస్తున్న రాయసీమ ఎక్స్‌ప్రెస్‌ (12793 నంబర్‌) రైలుకు బొల్లారం రైల్వే స్టేషన్‌(Bollaram Railway Station)లో హాల్టింగ్‌ సదుపాయం కల్పించారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు శుక్రవారం నుంచి తదుపరి ఉత్తర్యూలు ఇచ్చే వరకు బొల్లారం స్టేషన్‌లో రాయసీమ ఎక్స్‌ప్రెస్‌(Rayaseema Express) ఆగుతుందని సీపీఆర్‌వో శ్రీధర్‌ తెలిపారు.


city4.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

ఏ-6 ఉదయ్‌పై అంత ప్రేమెందుకో!

సాక్షి మీడియా పై రూ.100 కోట్ల పరువు నష్టం వేసిన హెరిటేజ్..

Read Latest Telangana News and National News

city4.3.jpg

Updated Date - Feb 20 , 2026 | 08:23 AM