Share News

కూకట్‌పల్లి రైతు బజార్‌లో నేటి ధరలివే..

ABN , Publish Date - Aug 27 , 2026 | 07:15 AM

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాట 19, వంకాయ 35, బెండకాయ రూ.31లకు విక్రయిస్తున్నారు.

కూకట్‌పల్లి రైతు బజార్‌లో నేటి ధరలివే..
Vegetable prices today

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

కూరగాయ / సరుకు

ధర (రూ./కిలో)

టమాట

19

వంకాయ

35

బెండకాయ

31

పచ్చిమిర్చి

35

బజ్జిమిర్చి

55

కాకరకాయ

26

బీరకాయ

32

క్యాబేజీ

13

బీన్స్

65

క్యారెట్

40

గోబీపువ్వు

26

దొండకాయ

23

చిక్కుడుకాయ

35

గోరుచిక్కుడు

23

బీట్‌రూట్

32

క్యాప్సికం

33

ఆలుగడ్డ

18

కీర

18

దోసకాయ

14

సొరకాయ

15

పొట్లకాయ

23

కంద

28

ఉల్లిపొరక

35

ఉల్లిగడ్డ

44

చామగడ్డ

25

ముల్లంగి

6–8

చిలగడదుంప

35

గుమ్మడికాయ

40

నిమ్మకాయలు

40–50

మునగకాయలు

6–8

పచ్చిబఠాణి

40

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండుమిర్చి

260

అల్లం

120

వెల్లుల్లి

240

చింతపండు

160

పండుమిర్చి

80

ఉసిరి

120

కరివేపాకు

50

పర్వల్

40

పల్లికాయ

50

కాకరకాయ (మరో రకం)

120


city1.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు

ఇందిరమ్మ ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 27 , 2026 | 07:18 AM