Share News

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..

ABN , Publish Date - Apr 16 , 2026 | 07:48 AM

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 23, వంకాయ 18, బెండకాయ రూ.35కు విక్రయిస్తున్నారు.

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..
Hyderabad Kukatpally Rythu Bazaar Vegetable Prices Today

హైదరాబాద్: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

టమాటా

23

వంకాయ

18

బెండకాయ

35

పచ్చిమిర్చి

40

బజ్జిమిర్చి

21

కాకరకాయ

32

బీరకాయ

35

క్యాబేజీ

11

బీన్స్‌

60

క్యారెట్‌

23

గోబిపువ్వు

25

దొండకాయ

23

చిక్కుడుకాయ

50

గోరుచిక్కుడు

28

బీట్‌రూట్‌

23

క్యాప్సికం

33

ఆలుగడ్డ

17

కీర

18

దోసకాయ

13

సొరకాయ

15

పొట్లకాయ

18

కంద

30

ఉల్లిపొరక

40

ఉల్లిగడ్డ

18

మామిడికాయ

15–20

అరటికాయ

8–9

చామగడ్డ

28

ముల్లంగి

6–8

చిలగడ దుంప

25

గుమ్మడికాయ

30

నిమ్మకాయలు

60–80

మునగకాయలు

5–6

పచ్చిబఠాణి

40

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండుమిర్చి

260

అల్లం

100

వెల్లుల్లి

200

చింతపండు

160

పండుమిర్చి

80

ఉసిరి

100

కరివేపాకు

80

పర్వల్‌

60

పల్లికాయ

50


city1.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

ఓసీల్లో రెడ్లే ఎక్కువ!

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Read Latest Telangana News and National News

Updated Date - Apr 16 , 2026 | 07:58 AM