Share News

పెరిగిన పచ్చిమిర్చి, బెండ.. తగ్గిన టమోటా, వంకాయ

ABN , Publish Date - Mar 03 , 2026 | 08:17 AM

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 10, వంకాయ 18, బెండకాయ 28, పచ్చిమిర్చి 50, బజ్జి మిర్చి 28లకు విక్రయిస్తున్నారు.

పెరిగిన పచ్చిమిర్చి, బెండ.. తగ్గిన టమోటా, వంకాయ

  • కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు

కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): కూకట్‌పల్లి(Kukatpally) రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

టమోటా

10

వంకాయ

18

బెండకాయ

28

పచ్చిమిర్చి

50

బజ్జి మిర్చి

28

కాకరకాయ

23

బీరకాయ

28

క్యాబేజీ

13

బీన్స్

30

క్యారెట్

18

గోబి పువ్వు

25

దొండకాయ

30

చిక్కుడు కాయ

35

గోరు చిక్కుడు

30

బీట్‌రూట్

15

క్యాప్సికం

37

ఆలుగడ్డ

16

కీర

20

దోసకాయ

16

సొరకాయ

15

పొట్లకాయ

20

కంద

40

ఉల్లిపొరక

28

ఉల్లిగడ్డ

20

మామిడికాయ

15–20

అరటికాయ

9–10

చామగడ్డ

28

ముల్లంగి

5–6

చిలగడదుంప

28

గుమ్మడికాయ

40

నిమ్మకాయలు

40–50

మునగకాయలు

8–10

పచ్చిబఠాణి

32

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండుమిర్చి

240

అల్లం

100

వెల్లుల్లి

140

చింతపండు

180

పండుమిర్చి

80

ఉసిరి

80

కరివేపాకు

120

పర్వల్

80

పల్లికాయ

60


city3.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

హోలీ హంగామా!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 03 , 2026 | 08:17 AM