పెరిగిన బెండ, బీరకాయ.. తగ్గిన వంకాయ, కాకర
ABN , Publish Date - May 05 , 2026 | 07:43 AM
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 27, వంకాయ 23, బెండకాయ 32, పచ్చి మిర్చి రూ. 35లకు విక్రయిస్తున్నారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..
హైదరాబాద్: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
టమాటా | 27 |
వంకాయ | 23 |
బెండకాయ | 32 |
పచ్చి మిర్చి | 35 |
బజ్జి మిర్చి | 23 |
కాకరకాయ | 26 |
బీరకాయ | 35 |
క్యాబేజీ | 14 |
బీన్స్ | 125 |
క్యారెట్ | 37 |
గోబి పువ్వు | 25 |
దొండకాయ | 35 |
చిక్కుడు కాయ | 55 |
గోరు చిక్కుడు | 23 |
బీట్‌రూట్ | 25 |
క్యాప్సికం | 35 |
ఆలుగడ్డ | 17 |
కీర | 18 |
దోసకాయ | 16 |
సొరకాయ | 15 |
పొట్లకాయ | 25 |
కంద | 28 |
ఉల్లిపొరక | 55 |
ఉల్లిగడ్డ | 16 |
మామిడి కాయ | 15–20 |
అరటికాయ | 8–10 |
చామగడ్డ | 25 |
ముల్లంగి | 6–8 |
చిలగడదుంప | 19 |
గుమ్మడికాయ | 15 |
నిమ్మకాయలు | 80–100 |
మునగ కాయలు | 5–6 |
పచ్చిబఠాణి | 40 |
బొప్పాయి | 40 |
పుట్టగొడుగులు | 45 |
ఎండు మిర్చి | 260 |
అల్లం | 120 |
వెల్లుల్లి | 200 |
చింతపండు | 120 |
పండు మిర్చి | 80 |
ఉసిరి | 85 |
కరివేపాకు | 80 |
పర్వల్ | 28 |
పల్లికాయ | 55 |
ఈ వార్తలు కూడా చదవండి:
హజ్‌యాత్రకు బయల్దేరిన మరో 185 మంది
హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం..ఆరు దుకాణాలు దగ్ధం
Read Latest Telangana News and National News