Share News

రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..

ABN , Publish Date - Jul 24 , 2026 | 07:12 AM

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో ) ఇలా ఉన్నాయి. టమోట 18, వంకాయ 28, బెండకాయ 35, పచ్చిమిర్చి 33, బజ్జీమిర్చి 45, కాకరకాయ రూ,32లకు విక్రయిస్తున్నారు.

రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..
Vegetable prices today, Kukatpally Rythu Bazaar

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో ) ఇలా ఉన్నాయి.

కూరగాయ / ఉత్పత్తి

ధర (రూ./కిలో)

టమోటా

18

వంకాయ

28

బెండకాయ

35

పచ్చిమిర్చి

33

బజ్జీ మిర్చి

45

కాకరకాయ

32

బీరకాయ

32

క్యాబేజీ

23

బీన్స్

50

క్యారెట్

41

గోబీ పువ్వు

25

దొండకాయ

23

చిక్కుడుకాయ

70

గోరుచిక్కుడు

28

బీట్‌రూట్

28

క్యాప్సికం

50

ఆలుగడ్డ

18

కీర

18

దోసకాయ

15

సొరకాయ

15

పొట్లకాయ

23

కంద

55

ఉల్లిపొరక

55

ఉల్లిగడ్డ

32

మామిడికాయ

15–20

అరటికాయ

10–11

చామగడ్డ

28

ముల్లంగి

6–8

చిలగడదుంప

30

గుమ్మడికాయ

30

నిమ్మకాయలు

40–50

మునగకాయలు

8–10

పచ్చిబఠాణి

40

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండుమిర్చి

260

అల్లం

200

వెల్లుల్లి

260

చింతపండు

160

పండుమిర్చి

80

ఉసిరి

85

కరివేపాకు

50

పర్వల్

40

పల్లికాయ

75


city1.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

నేడు విద్యాసంస్థల బంద్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 24 , 2026 | 07:12 AM