భారత్ సమ్మిట్-2026లో తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానం
ABN, Publish Date - Nov 14 , 2026 | 08:55 AM
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన భారత్ సమ్మిట్-2026లో పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేతలు రేణుకా చౌదరి, బలమూరి వెంకట్, మధుయాష్కి గౌడ్ తెలిపారు. పలువురు పారిశ్రామిక వేత్తలతో భట్టి విక్రమార్క, మంత్రులు చర్చించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
1/29
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన భారత్ సమ్మిట్-2026లో పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
2/29
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేతలు రేణుకా చౌదరి, బలమూరి వెంకట్, మధుయాష్కి గౌడ్ తెలిపారు.
3/29
పలువురు పారిశ్రామిక వేత్తలతో భట్టి విక్రమార్క, మంత్రులు చర్చించారు.
4/29
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
5/29
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న పలువురు పెట్టుబడిదారులతో మంత్రులు సమావేశమయ్యారు.
6/29
ఈ సందర్భంగా రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలు, వివిధ రంగాల్లో ఉన్న బలాలు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన పరిస్థితులను వారికి వివరించారు.
7/29
తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిదారులకు పూర్తి సహకారం అందించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
8/29
పెట్టుబడుల ప్రతిపాదనల నుంచి పరిశ్రమల ఏర్పాటు వరకు ప్రతి దశలోనూ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
9/29
పెట్టుబడిదారులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించి, వారి ప్రతిపాదనలు కార్యరూపం దాల్చేలా అవసరమైన సహాయం అందిస్తామని మాటిచ్చారు.
10/29
సమావేశంలో పాల్గొన్న పలు దేశాల పారిశ్రామికవేత్తలు.
11/29
రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల కల్పన, ఆర్థిక అభివృద్ధికి దోహదపడే పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం స్వాగతం పలుకుతుందని వివరించారు.
12/29
వివిధ రంగాల్లో ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
13/29
తెలంగాణను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేయాలని పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు.
14/29
సమావేశంలో మాట్లాడుతున్న మధుయాష్కి గౌడ్.
15/29
పెట్టుబడుల ద్వారా కొత్త పరిశ్రమలు ఏర్పడటంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
16/29
రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మరింత ఊతం లభిస్తుందని మంత్రులు వివరించారు.
17/29
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రులు హామీ ఇచ్చారు.
18/29
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, ఆర్థిక వృద్ధే లక్ష్యంగా పెట్టుబడిదారులతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించారు.
19/29
తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు, పెట్టుబడిదారులకు అందించే సహకారం గురించి వారికి తెలిపారు.
20/29
రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేయడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు.
21/29
రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం, వివిధ రంగాల్లో ఉన్న అభివృద్ధి అవకాశాలను వివరించారు.
22/29
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం ద్వారా సంస్థలకు కలిగే ప్రయోజనాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి వాటి ద్వారా లభించే సహకరిస్తామని మంత్రులు తెలిపారు.
23/29
దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు తెలంగాణ వైపు ఆకర్షితులయ్యేలా రాష్ట్రంలోని అనుకూల పరిస్థితులను వివరించడం ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశంగా నిలిచింది.
24/29
పెట్టుబడులకు సంబంధించి పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేసిన ఆసక్తి, వారి ప్రతిపాదనలపై మంత్రులు చర్చించారు.
25/29
ప్రతి దశలో పెట్టుబడిదారులకు అండగా ప్రభుత్వం పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు.
26/29
పెట్టుబడుల ప్రతిపాదనలు సమర్పించే దశ నుంచి పరిశ్రమల స్థాపన, కార్యకలాపాల ప్రారంభం వరకు ప్రతి దశలోనూ అవసరమైన సహకారం అందిస్తామని మంత్రులు భరోసా ఇచ్చారు.
27/29
పరిశ్రమల ఏర్పాటులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రులు వెల్లడించారు.
28/29
హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్‌లో పాల్గొనడానికి వచ్చిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కూమార్ గౌడ్.
29/29
ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో పలు కీలక అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ చర్చించారు.
Updated at - Nov 14 , 2026 | 09:17 AM