Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - May 03 , 2026 | 06:28 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • May 03, 2026 08:10 IST

    ఢిల్లీ: వివేక్ విహార్‌లో అగ్నిప్రమాదం

    • ఏసీ పేలడంతో రెండో అంతస్తులో చెలరేగిన మంటలు

    • మంటల్లో చిక్కుకుని నలుగురు మృతి

  • May 03, 2026 08:09 IST

    పశ్చిమ గోదావరి జిల్లా: ఆకివీడు పెద్దపేట రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

    • ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రఘురామకృష్ణరాజు దంపతులు.

    • ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్

    • అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు

  • May 03, 2026 07:51 IST

    అనంతపురం: అరవకూరు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం

    • బైక్‌ను ఢీకొట్టిన బొలెరో వాహనం

    • మంటలు చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం

    • మృతుల వివరాలు సేకరిస్తున్న పోలీసులు

  • May 03, 2026 07:34 IST

    తెలంగాణ: 4,5 తేదీల్లో EAPCET-2026 పరీక్షలు

    • 106 కేంద్రాల్లో సీబీటీ విధానంలో పరీక్షల నిర్వహణ

    • రాష్ట్ర వ్యాప్తంగా హాజరుకానున్న 90,958 మంది విద్యార్థులు

    • పరీక్ష పూర్తి అవ్వగానే స్క్రీన్ పై అభ్యర్థులకు మార్కుల డిస్‌ప్లే

  • May 03, 2026 07:27 IST

    ఇరాన్ 'వక్రబుద్ధి' చూపిస్తే మళ్లీ దాడులు తప్పవు: డొనాల్డ్ ట్రంప్

    • ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనలపై ట్రంప్ పెదవి విరుపు

    • ఇరాన్ నాయకత్వం ముక్కలైపోయింది: ట్రంప్

    • అందుకే ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు: ట్రంప్

    • యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని బదులిచ్చిన ఇరాన్

  • May 03, 2026 07:15 IST

    ఎన్టీఆర్ జిల్లా: చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం

    • లారీని ఢీకొన్న జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో బస్సు

    • ఈ ప్రమాదంలో పదిమందికి గాయాలు

    • జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

    • క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్

  • May 03, 2026 07:00 IST

    ఐపీఎల్ 2026: నేడు గుజరాత్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్

    • రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్

    • అహ్మదాబాద్ వేదికగా తలపడనున్న గుజరాత్, పంజాబ్

  • May 03, 2026 06:45 IST

    ఐపీఎల్2026: నేడు హైదరాబాద్, కోల్‌కతా మ్యాచ్

    • మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభ కానున్న మ్యాచ్

    • ఉప్పల్ వేదికగా తలపడనున్న ఎస్ఆర్‌హెచ్, కేకేఆర్

  • May 03, 2026 06:30 IST

    నేడు దేశవ్యాప్తంగా నీట్‌ యూజీ 2026 ఎగ్జామ్‌

    • వైద్యవిద్యలో ప్రవేశానికి ఈరోజు నీట్‌ యూజీ నిర్వహణ

    • మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష

  • May 03, 2026 06:28 IST

    మార్కాపురం జిల్లా: మాజీమంత్రి ఆదిమూలపు సురేశ్ గెస్ట్ హౌస్‌లో చోరీ

    • రెండు గోల్డ్ కోటింగ్ వాచీలు, సిల్వర్ కాయిన్స్‌ను అపహరించిన దొంగలు.

    • పోలీసులకు ఫిర్యాదు చేసిన సిబ్బంది.

    • విచారణ చేపట్టిన పోలీసులు