Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Apr 27 , 2026 | 06:18 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Breaking News

Live News & Updates

  • Apr 27, 2026 07:25 IST

    ఐపీఎల్ 2026: కోల్‌కతా చేతిలో ఓటమిపై స్పందించిన లఖ్‌నవూ కెప్టెన్ పంత్

    • బిజీ షెడ్యూల్ కారణంగా ఒత్తిడికి గురౌతున్నాం: రిషభ్ పంత్

    • జట్టుకు విశ్రాంతి అవసరం: పంత్

    • లోపాలను సరిచేసుకుని తదుపరి మ్యాచ్‌కు సిద్ధమౌతాం: పంత్

  • Apr 27, 2026 07:16 IST

    అనంతపురం: తాడిపత్రిలో స్నేహితుల మధ్య ఘర్షణ

    • అబ్దుల్లా అనే యువకుడు దారుణ హత్య

    • అబ్దుల్లా బైక్ తాళాలు పడేశారనే విషయంలో గౌస్, భాష, కార్తీక్‌ల మధ్య రాజుకున్న వివాదం

    • ఆవేశంలో గౌస్, కార్తీక్ కలిసి అబ్దుల్లాపై తీవ్ర దాడి

  • Apr 27, 2026 06:57 IST

    ప్రెస్ డిన్నర్‌లో కాల్పులకు ముందు కుటుంబానికి మెసేజ్ పంపిన నిందితుడు

    • మెసేజ్‌లో ట్రంప్ ప్రభుత్వానికి చెందిన టాప్ అధికారుల లిస్ట్

    • లిస్ట్‌లో ఉన్న వాళ్లను చంపాలని నిశ్చయించుకున్న నిందితుడు

    • ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్వాష్ పాటెల్ పేరు లిస్ట్‌లో చేర్చని నిందితుడు

  • Apr 27, 2026 06:44 IST

    ఏపీలో కొనసాగుతోన్న పెట్రో కొరత

    • బంకుల దగ్గర బారులు తీరుతున్న జనం

    • చాలాచోట్ల నోస్టాక్‌ బోర్డులు పెడుతున్న బంకులు

    • గంటల తరబడి క్యూ లైన్లలో వాహనదారులు

    • గతవారంలో ఆయిల్‌ కంపెనీలు తక్కువగా సప్లయ్‌ చేయడంతోనే కొరత

  • Apr 27, 2026 06:43 IST

    నేడు BRS పార్టీ ఆవిర్భావ దినోత్సవం

    • తెలంగాణ వ్యాప్తంగా BRS ఆవిర్భావ వేడుకలు

    • నేడు తెలంగాణ భవన్‌లో BRS ఆవిర్భావ దినోత్సవం

    • తీవ్ర ఎండల దృష్ట్యా పరిమిత సంఖ్యలో వేడుకలు

  • Apr 27, 2026 06:43 IST

    తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎండల తీవ్రత

    • పలుచోట్ల 45 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు చేరుకున్న ఉష్ణోగ్రతలు

    • పలు మండలాల్లో తీవ్ర వడగాలులు

    • వడగాలులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం

  • Apr 27, 2026 06:39 IST

    IPL: నేడు ఢిల్లీ Vs బెంగళూరు మ్యాచ్‌

    • ఢిల్లీలో రాత్రి గం.7:30కు మ్యాచ్‌ ప్రారంభం

  • Apr 27, 2026 06:39 IST

    నేడు సౌతాఫ్రికా, భారత మహిళా జట్ల మధ్య ఐదో T20 మ్యాచ్

    • సాయంత్రం గం.5:30కు మ్యాచ్‌ ప్రారంభం

    • ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్‌ సౌతాఫ్రికా కైవసం

  • Apr 27, 2026 06:36 IST

    ఇరాన్‌-అమెరికా చర్చలపై కొనసాగుతున్న సందిగ్ధం

    • పాక్‌కు మళ్లీ వచ్చిన ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ

    • అమెరికా ప్రతినిధులు రాకుముందే పాక్‌ నుంచి ఒమన్‌కు వెళ్లిపోయిన అబ్బాస్‌ అరాగ్చీ

  • Apr 27, 2026 06:34 IST

    నేడు ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణస్వీకారం

    • హైదరాబాద్‌: ఉ.11:00 గంటలకు అజారుద్దీన్, కోదండరాం ప్రమాణస్వీకారం

    • హాజరుకానున్న సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

  • Apr 27, 2026 06:33 IST

    నేడు శ్రీకాకుళం జిల్లాలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన

    • శ్రీకూర్మనాథ, అరసవెల్లి స్వామివార్లను దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి

    • ఉపరాష్ట్రపతి పర్యటన దృష్ట్యా భారీగా పోలీస్ బందోబస్తు

    • మధ్యాహ్నం శ్రీకాకుళం నుంచి విశాఖకు ఉపరాష్ట్రపతి పయనం

  • Apr 27, 2026 06:33 IST

    నేడు విశాఖలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పర్యటన

    • INS డేగాలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు స్వాగతం పలకనున్న గవర్నర్‌ నజీర్‌

  • Apr 27, 2026 06:22 IST

    విశాఖలో సీఎం చంద్రబాబు రెండు రోజుల పర్యటన

    • నేడు AU శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న చంద్రబాబు

    • రేపు గూగుల్‌ డేటా సెంటర్‌ గ్రౌండ్‌ బ్రేకింగ్‌ ప్రోగ్రామ్‌కు హాజరు