ఖుష్బూ ప్రయాణించిన హెలికాప్టర్‌లో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ
ABN , Publish Date - Apr 18 , 2026 | 10:37 AM
రాష్ట్రంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వివిధ పార్టీల నాయకులు, అభ్యర్థుల వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నాయకులు ప్రయాణించే హెలికాప్టర్లలోనూ సోదాలు జరుపుతున్నారు.
చెన్నై: రాష్ట్రంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వివిధ పార్టీల నాయకులు, అభ్యర్థుల వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నాయకులు ప్రయాణించే హెలికాప్టర్లలోనూ సోదాలు జరుపుతున్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై ప్రయాణించిన హెలికాప్టర్‌ను కూడా తనిఖీ చేశారు. తాజాగా ఊటీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, సినీ నటి ఖుష్బూ ప్రయాణించిన హెలికాప్టర్‌లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు. ఆ సందర్భంగా ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు ఆమె హ్యాండ్‌బాగ్‌ను కూడా తనిఖీ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:
అక్షయ తృతీయకు ముందు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం, వెండి
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
Read Latest Telangana News and National News