• Home » Kushboo

Kushboo

Khushboo: ఎన్నికల వేళ ఖుష్బూ సంచలన కామెంట్స్.. డీఎంకే బండారం బయటపెడతా

Khushboo: ఎన్నికల వేళ ఖుష్బూ సంచలన కామెంట్స్.. డీఎంకే బండారం బయటపెడతా

ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలన్నీ డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్నట్లుగా స్టిక్కర్లు వేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, నటి ఖుష్బూ ఆరోపించారు.

Kushboo: హీరో విజయ్‌కి ఖుష్బూ ఆహ్వానం.. కలిసి నడుద్దాం.. మా కూటమిలోకి రండి

Kushboo: హీరో విజయ్‌కి ఖుష్బూ ఆహ్వానం.. కలిసి నడుద్దాం.. మా కూటమిలోకి రండి

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమితో కలిసి పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ ‘తమిళ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌కి విజ్ఞప్తి చేశారు. విజయ్‌ తనకు చిన్న తమ్ముడు లాంటివాడని, డీఎంకేను ఓడించేందుకు తమ కూటమిలో చేరాలని సూచించారు.

Actress Khushboo: నటి ఖుష్బూ అరెస్ట్.. విషయం ఏంటంటే..

Actress Khushboo: నటి ఖుష్బూ అరెస్ట్.. విషయం ఏంటంటే..

అన్నా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై డీఎంకే(DMK) ప్రభుత్వం నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తుందంటూ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉమారతి నేతృత్వంలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు, ప్రముఖ నటి ఖుష్బూ ఆధ్వర్యంలో మదురైలో శుక్రవారం నిరసన ప్రదర్శన చేశారు.

Khushboo: మోదీ, అమిత్‌షా వ్యూహరచనతో ఈసారి రాష్ట్రంలో పాలన మాదే

Khushboo: మోదీ, అమిత్‌షా వ్యూహరచనతో ఈసారి రాష్ట్రంలో పాలన మాదే

రాష్ట్రంలో 2026లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi), హోం మంత్రి అమిత్‌షా(Amit Shah) రూపొందించబోయే కొత్త వ్యూహరచనతో పాలనలో మార్పు తథ్యమని, బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని బీజేపీ జాతీయ కార్యాచరణ కమిటీ సభ్యురాలు, నటి ఖుష్బూ పేర్కొన్నారు.

Chennai: బీజేపీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఖుష్బూ?

Chennai: బీజేపీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఖుష్బూ?

బీజేపీ రాష్ట్ర కార్యాచరణ అధ్యక్షురాలిగా ఆ పార్టీ జాతీయ కమిటీ సభ్యురాలు, ప్రముఖ సినీ నటి ఖుష్బూ(Actress Khushboo) నియమితులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే తమపార్టీ అధిష్టానం తగిన నిర్ణయం తీసుకుందని, త్వరలోనే ప్రకటన వస్తుందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.

Khushboo: మహిళాభివృద్ధి కోసమే వక్ఫ్‌ బోర్డు చట్ట సవరణ..

Khushboo: మహిళాభివృద్ధి కోసమే వక్ఫ్‌ బోర్డు చట్ట సవరణ..

మహిళల అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డు చట్ట సవరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిందని జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు, సినీ నటి ఖుష్బూ(Actress Khushboo) పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Khushboo: ఇంతలోనే అంత మార్పా.. మనసు మార్చుకున్న ఖుష్బూ.. 4 నుంచి ఎన్డీయేకి మద్దతుగా ప్రచారం

Khushboo: ఇంతలోనే అంత మార్పా.. మనసు మార్చుకున్న ఖుష్బూ.. 4 నుంచి ఎన్డీయేకి మద్దతుగా ప్రచారం

ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ జాతీయ కమిటీ సభ్యురాలు, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ప్రముఖ నటి ఖుష్బూ(Khushboo) ఈనెల 4 నుంచి ప్రచారం చేయనున్నారు.

Actress Khushboo: ప్రభుత్వ పదవిలో ఉన్నా.. అందుకే ప్రచారం చేయలేకపోతున్నా..

Actress Khushboo: ప్రభుత్వ పదవిలో ఉన్నా.. అందుకే ప్రచారం చేయలేకపోతున్నా..

కేంద్ర ప్రభుత్వ పదవిలో ఉండటం వల్లే తాను ఎన్డీయేకు మద్దతుగా బీజేపీ(BJP) అభ్యర్థులతో కలిసి ప్రచారం చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఆ పార్టీ జాతీయ కమిటీ సభ్యురాలు, ప్రముఖ సినీ నటి ఖుష్బూ(Actress Khushboo) తెలిపారు.

Khushboo: బీజేపీ ప్రచారానికి దూరంగా ఖుష్బూ?

Khushboo: బీజేపీ ప్రచారానికి దూరంగా ఖుష్బూ?

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సినీ నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ(Khushboo)ను బీజేపీ దూరం పెట్టింది.

Khushboo, Nirmala Sitharaman: చెన్నైలో ఖుష్బూ, పాండీలో నిర్మలా సీతారామన్‌ పోటీ?

Khushboo, Nirmala Sitharaman: చెన్నైలో ఖుష్బూ, పాండీలో నిర్మలా సీతారామన్‌ పోటీ?

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి తరఫున 25 మంది అభ్యర్థులను రంగంలోకి దింపాలని, వారిలో ప్రజలకు సుపరిచితులైన, వాగ్ధాటి కలిగిన మహిళామణులను పోటీకి దించాలని బీజేపీ(BJP) అధిష్ఠానం నిర్ణయించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి