Share News

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

ABN , Publish Date - Apr 18 , 2026 | 06:38 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌2లోని 24 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌1లో 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచిఉన్నారు.


ttd1.2.jpgబుధవారం హుండీ ఆదాయం: రూ.4.12 కోట్లు

గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 63,454

తలనీలాలు సమర్పించినవారు: 24,882


ఈ వార్తలు కూడా చదవండి:

కోట్లాది మంది మహిళలకు ద్రోహం

ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించుకోవాలి: వైఎస్‌ జగన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Apr 18 , 2026 | 06:38 AM