Share News

కమల్‌ను ప్రచారానికి ఆహ్వానించిన సీపీఎం

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:01 PM

తమిళనాడు రాష్ట్రంలోని తిరువొత్తియూర్‌ నియోకవర్గంలో సీపీఎం అభ్యర్థిగా సుందరరాజ్‌ పోటీచేస్తున్నారు.

కమల్‌ను ప్రచారానికి ఆహ్వానించిన సీపీఎం

చెన్నై: స్థానిక తిరువొత్తియూర్‌ నియోకవర్గంలో సీపీఎం అభ్యర్థిగా సుందరరాజ్‌ పోటీచేస్తున్నారు. సుందరరాజ్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి షణ్ముగంతో కలసి సోమవారం ఆళ్వార్‌పేటలో ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ను కలిసి ఆశీస్సులు పొందారు. తిరువొత్తియూర్‌లో పోటీచేస్తున్న పార్టీ అభ్యర్థి సుందరరాజ్‌కు మద్దతుగా ప్రచారం చేయాలని కమల్‌హాసన్‌కు రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం విజ్ఞప్తి చేశారు. అందుకు కమల్‌ సానుకూలంగా స్పందించినట్లు సీపీఎం నేతలు తెలిపారు.


nani3.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బూతు నేతల రోత గోల!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 08 , 2026 | 12:03 PM