డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల
ABN , Publish Date - Mar 06 , 2026 | 08:04 AM
ఎస్కేయూ పరిధిలో నిర్వహించిన డిగ్రీ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలను గురువారం విడుదల చేశారు.
అనంతపురం ఉన్నత విద్య, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ఎస్కేయూ పరిధిలో నిర్వహించిన డిగ్రీ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలను (SKU Degree Revaluation Results) గురువారం విడుదల చేశారు. ఎస్కేయూ పరీక్షల విభాగం డైరెక్టర్ జీవీ రమణ ఫలితాలను విడుదల చేశారు. ఆయా కళాశాలల విద్యార్థులు ఫలితాల కోసం సంబంధిత వెబ్‌సైట్లను పరిశీలించాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రహదారుల పక్కన ఉండే వృక్షాల కోసం ప్రత్యేక పాలసీ: పవన్ కల్యాణ్
ఆ రెండు బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం..
Read Latest Telangana News And AP News And Telugu News