Share News

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

ABN , Publish Date - Sep 03 , 2026 | 06:33 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Tirumal Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోగా క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచిఉన్నారు.


ttt.jpgసోమవారం హుండీ ఆదాయం: రూ.4,58 కోట్లు

మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 78,310

తలనీలాలు సమర్పించినవారు: 34,573


ఈ వార్తలు కూడా చదవండి:

పవన్‌ నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి!

చంద్రబాబుకు పేరు రావొద్దంతే!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 03 , 2026 | 06:33 AM