తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
ABN , Publish Date - Nov 20 , 2026 | 06:42 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 4 షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
మంగళవారం హుండీ ఆదాయం: రూ.4.55 కోట్లు
బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 77,092
తలనీలాలు సమర్పించినవారు: 27,615
ఈ వార్తలు కూడా చదవండి:
కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలో మార్పు
ఉన్నత విద్యలో ఆన్‌లైన్ పాఠాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News