శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటలు
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:27 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలో ఆరు షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
శనివారం హుండీ ఆదాయం: రూ.3.94 కోట్లు
ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 79,878
తలనీలాలు సమర్పించినవారు: 33,037
ఈ వార్తలు కూడా చదవండి:
రబీ మొక్కజొన్న కొనుగోలు చేయాలి
కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచుదాం
Read Latest Telangana News and National News