Share News

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

ABN , Publish Date - Mar 31 , 2026 | 06:30 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

 శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 20 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.2.jpgశనివారం హుండీ ఆదాయం: రూ.4.05 కోట్లు

ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 80,774

తలనీలాలు సమర్పించినవారు: 27,447


ఈ వార్తలు కూడా చదవండి:

ఎంఎల్‌ఎం మోసగాళ్లకు పదేళ్ల జైలు

దేశంలో మావోయిస్టు ఉద్యమం ముగిసిపోయింది: హోంమంత్రి అమిత్‌ షా

Read Latest Telangana News and National News

Updated Date - Mar 31 , 2026 | 07:38 AM