Share News

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

ABN , Publish Date - Oct 31 , 2026 | 06:32 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం
Tirumala Tirupati

తిరుసతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 27 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


tttt.jpgబుధవారం హుండీ ఆదాయం: రూ.4.20 కోట్లు

గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 62,811

తలనీలాలు సమర్పించినవారు: 19,499


ఈ వార్తలు కూడా చదవండి:

ఈఆర్సీ సభ్యుడిగా పాండురంగారావు ప్రమాణం

విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ వేగవంతం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 06:32 AM