Share News

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

ABN , Publish Date - Oct 13 , 2026 | 06:46 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 27 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని 4 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.jpgశనివారం హుండీ ఆదాయం: రూ.4.04 కోట్లు

ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 71,759

తలనీలాలు సమర్పించినవారు: 20,867


ఈ వార్తలు కూడా చదవండి:

ధరలు భగభగ!

గుండెపోటుతో బాలిక హఠాన్మరణం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 13 , 2026 | 06:46 AM