Share News

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

ABN , Publish Date - Aug 25 , 2026 | 06:55 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 28 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 4 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.2.jpgశనివారం హుండీ ఆదాయం: రూ.4.17 కోట్లు

ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 81,553

తలనీలాలు సమర్పించినవారు: 34,483


ఈ వార్తలు కూడా చదవండి:

మరింత పైకి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆ ప్రచారాన్ని నమ్మొద్దు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 25 , 2026 | 06:55 AM