Share News

శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం

ABN , Publish Date - Apr 08 , 2026 | 06:42 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 25 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


tts1.jpgఆదివారం హుండీ ఆదాయం: రూ.4.75 కోట్లు

సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 77,294

తలనీలాలు సమర్పించినవారు: 26,796


ఈ వార్తలు కూడా చదవండి:

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బూతు నేతల రోత గోల!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 08 , 2026 | 06:42 AM