Share News

నెల్లూరులో విద్యార్థిపై అమానుషం.. పురుగుల మందు తాగించి..

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:05 AM

నెల్లూరు జిల్లా సంగంలోని ఓ పాఠశాలలో దారుణం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదోతరగతి చదువుతున్న ఓ విద్యార్థికి బలవంతంగా పురుగుల మందును సహచర విద్యార్థులు తాగించారు.

నెల్లూరులో విద్యార్థిపై అమానుషం.. పురుగుల మందు తాగించి..
Nellore Student Incident

నెల్లూరు జిల్లా, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా సంగంలోని ఓ పాఠశాలలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదోతరగతి చదువుతున్న ఓ విద్యార్థికి బలవంతంగా పురుగుల మందును సహచర విద్యార్థులు తాగించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు విద్యార్థులపై నెల్లూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అటవీ అమరవీరుల త్యాగం మరువలేనిది: పవన్ కల్యాణ్

ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. 30కు పైగా అజెండా అంశాలపై సీఎం చర్చ

జగన్.. వైఎస్సార్ పేరు చెడగొడుతున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 12:45 PM