నిమ్మ ధర.. భళా
ABN , Publish Date - Aug 20 , 2026 | 01:45 PM
కొంత కాలంగా ధర లేక నష్టాలు చవిచూసిన నిమ్మ రైతులకు ఇప్పుడు ఊరట కలిగింది.
బస్తా రూ.8 వేలు
బొల్లాపల్లి(గుంటూరు): కొంత కాలంగా ధర లేక నష్టాలు చవిచూసిన నిమ్మ రైతులకు ఇప్పుడు ఊరట కలిగింది. బస్తా నిమ్మకాయలు రూ.8 వేలకు విక్రయాలు జరుగుతుండగా.. మార్కెట్‌లో కిలో రూ.వంద నుంచి రూ 150 వరకు ధర పలుకుతున్నాయి. డజను నిమ్మకాయలను రూ.70 వరకు అమ్ముతు న్నారు. ఎల్‌నినో ప్రభావంతో తోటల్లో దిగుబడి తగ్గడంతో నిమ్మ కాయలకు డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెలాఖరు నాటికి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:
అనకాపల్లి జిల్లాలో BARC ప్రాజెక్టుకు రిలీఫ్.. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు
ఏపీలో డేటా సెంటర్ల ఏర్పాటుకు కీలక నిర్ణయం.. అదానీ ఇన్ఫ్రా ప్రతిపాదనలకు SIPB ఆమోదం
Read Latest AP News And Telangana News And International News And Telugu News