ఏపీలో 2024 బ్యాచ్ ఐఏఎస్‌లకు పోస్టింగులు.. సబ్ కలెక్టర్లుగా నియామకం
ABN , Publish Date - Sep 29 , 2026 | 06:53 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2024 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ప్రోబేషనర్లకు పోస్టింగులు కల్పించింది.
అమరావతి, సెప్టెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2024 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ప్రోబేషనర్లకు పోస్టింగులు కల్పించింది. ఈ మేరకు ఈ నెల 8వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ప్రకటించారు.
పోస్టింగులు ఇచ్చిన అధికారులు వీరే..
తెనాలి సబ్ కలెక్టర్‌గా సందీప్ రఘువంశీ
పాడేరు సబ్ కలెక్టర్‌గా కమల చిరంజీవి నాగ వెంకట సాహిత్
రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా దొనక పృథ్వీరాజ్ కుమార్
చింతూరు సబ్ కలెక్టర్‌గా చిట్టపులి నరేంద్ర పడాల్
పార్వతీపురం సబ్ కలెక్టర్‌గా సచిన్ రాహర్
పెనుగొండ సబ్ కలెక్టర్‌గా ఫరీన్ జహీద్
నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా
రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా 2023 బ్యాచ్‌కి చెందిన శుభం నోక్వాల్‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
372 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన మంత్రి లోకేశ్
పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక: హోం మంత్రి అనిత
హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలి: విజయసాయి రెడ్డి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News