సహకార సంఘాల ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు..!
ABN , Publish Date - Nov 09 , 2026 | 09:56 AM
సహకార సంఘాల ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీవ్యాప్తంగా సుమారు 2,050 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి.
అమరావతి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): సహకార సంఘాల ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Government) కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీవ్యాప్తంగా సుమారు 2,050 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టాలని ఆయా జిల్లాల సహకార అధికారులను కూటమి ప్రభుత్వం ఆదేశించింది. అధికారులు చేపట్టిన చర్యల నివేదికను పది రోజుల్లోగా సమర్పించాలని సీఎం చంద్రబాబు సర్కార్ ఆదేశించింది. 2027 జనవరిలో ఏపీలోని ఉమ్మడి జిల్లాల వారీగా సహకార ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో పల్లె పోరుకు ముహూర్తం ఖరారు.. ఈ నెల 13న షెడ్యూల్
దేశ నిర్మాణంలో అడ్వాణీ సేవలు వెలకట్టలేనివి: సీఎం చంద్రబాబు
కృష్ణా జిల్లాలో అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి.. పాఠశాలపై తల్లిదండ్రుల అనుమానం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News