Share News

ఆయుర్వేద చికిత్స కోసం కేరళం వెళ్లిన పవన్ కల్యాణ్

ABN , Publish Date - Aug 22 , 2026 | 09:19 PM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల తన కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలసిందే. అయితే, తదుపరి చికిత్స నిమిత్తం కేరళం రాష్ట్రానికి వెళ్లారు.

ఆయుర్వేద చికిత్స కోసం కేరళం వెళ్లిన పవన్ కల్యాణ్
AP Deputy CM Pawan Kalyan

అమరావతి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ఇటీవల తన కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలసిందే. అయితే, తదుపరి చికిత్స నిమిత్తం కేరళం రాష్ట్రానికి వెళ్లారు.


త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేక థెరపీ ద్వారా పవన్ చికిత్స చేయించుకోనున్నారు. ఈరోజు (శనివారం) సాయంత్రం కొచ్చి విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా చికిత్స అందించనున్న ఆయుర్వేద వైద్యశాలకు పవన్ కల్యాణ్ బయలుదేరి వెళ్లారు. ఈ మేరకు ఎక్స్‌లో పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి...

హరీశ్‌రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు

ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్‌ సర్కార్‌కు కవిత వార్నింగ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 22 , 2026 | 09:23 PM