నటుడు నాని ‘ది ప్యారడైజ్’ మూవీ టికెట్ ధరల పెంపునకు ఏపీ సర్కార్ అనుమతి
ABN , Publish Date - Sep 22 , 2026 | 07:20 AM
ప్రముఖ నటుడు నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా ఈ నెల 24వ తేదీన విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అమరావతి, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ నటుడు నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా (Nani The Paradise Movie) ఈ నెల 24వ తేదీన విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
23వ తేదీన ప్రత్యేక ప్రీమియర్ షో మల్టీప్లెక్స్‌లలో రూ.400, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.300ల పెంపునకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు 5 షోలకు పర్మిషన్ ఇచ్చింది. 10 రోజుల పాటు మల్టీప్లెక్స్‌లలో టికెట్‌కు రూ.75లు, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50ల పెంపునకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జూనియర్ డాక్టర్లకు ఏపీ సర్కార్ శుభవార్త.. స్టైపెండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ
ఏపీలో అతిభారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: హోం మంత్రి అనిత
పోలీసులు కొట్టడం వల్లే సాయికృష్ణ చనిపోయాడు: సిట్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News