Share News

తిరుమల ప్రసాదాల నాణ్యతలో మార్పు వచ్చింది

ABN , Publish Date - Apr 08 , 2026 | 07:23 AM

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదాల నాణ్యతలో చాలా మార్పు వచ్చిందని, ప్రసాదాలు ప్రస్తుతం చాలా రుచికరంగా ఉన్నాయని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు.

తిరుమల ప్రసాదాల నాణ్యతలో మార్పు వచ్చింది

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదాల నాణ్యతలో చాలా మార్పు వచ్చిందని, ప్రసాదాలు ప్రస్తుతం చాలా రుచికరంగా ఉన్నాయని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. తిరుమల శ్రీవారిని మంగళవారం అర్చన సేవలో ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరిని వేదపండితులు ఆశీర్వదించగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.


suja2.jpgదర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుమల, తిరుపతిలో చేపట్టిన ఏర్పాట్లు చాలా బాగున్నాయన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధవాతావరణం తొలగిపోయి శాంతి నెలకొల్పాలని స్వామిని ప్రార్థించానన్నారు.


suja...jpgఈ వార్తలు కూడా చదవండి:

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బూతు నేతల రోత గోల!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 08 , 2026 | 07:28 AM