Home » Sujana Chowdary
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాలకు సమష్టి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) వ్యాఖ్యానించారు.
వికసిత్ భారత్ లబ్ధిదారులు ప్రస్తుత యువత అని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. 40 ఏళ్ల వయసు తరువాత యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
భారతీయ సంస్కృతి పరిరక్షణే లక్ష్యమని ఎమ్మెల్యే సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని కొనియాడారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మావిగన్ అంటూ అమరావతిని అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదాల నాణ్యతలో చాలా మార్పు వచ్చిందని, ప్రసాదాలు ప్రస్తుతం చాలా రుచికరంగా ఉన్నాయని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. తొలిసారిగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించానని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ఆ తర్వాత నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తునే ఉన్నానని ఆయన వివరించారు.
రాష్ట్రంలోని నియోజకవర్గాల ప్రగతిపై ఏపీ ప్రభుత్వం సోమవారం అమరావతిలో నివేదిక విడుదల చేసింది. మొదటి స్థానంలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నిలిచింది.
సురవరంతో తనకు సుదీర్ఘ స్నేహం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయనకు అనేక ఉద్యమాలు నడిపిన అనుభవం ఉందని స్మరించుకున్నారు. ఆయనకు తానంటే ప్రత్యేక అభిమానం ఉండేదని గుర్తుచేసుకున్నారు. తాను చేపట్టిన పనులను అభినందించి, ప్రోత్సహించేవారని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరిని సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లో పరామర్శించారు. త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు.
Kirti Vardhan Singh: 2047 వికసిత్ భారత్‌లో భాగంగా ప్రపంచంలో మన దేశం అగ్ర స్థానంలో ఉంటుందని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఉద్ఘాటించారు. ప్రపంచంలో మన దేశం అగ్ర స్థానంలో ఉంటుందని ఉద్ఘాటించారు.