Share News

తిరుపతి: చిట్వేలిలో దేవాంగ పిల్లి

ABN , Publish Date - May 05 , 2026 | 09:30 AM

తిరుపతి జిల్లా చిట్వేలి మండల పరిధిలోని అనుంపల్లె చెక్‌పోస్టు సమీపంలో సోమవారం దేవాంగపిల్లి ఒకటి స్థానికులకు తారస పడింది.

తిరుపతి: చిట్వేలిలో దేవాంగ పిల్లి
Tirupati

చిట్వేలి(తిరుపతి): చిట్వేలి మండల పరిధిలోని అనుంపల్లె చెక్‌పోస్టు సమీపంలో సోమవారం దేవాంగపిల్లి ఒకటి స్థానికులకు తారస పడింది. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేయగా ఎఫ్‌ఎస్‏వో డి.శ్రీనివాసులు, ఎఫ్‌బీవో కరీముల్లా ఆ దేవాంగపిల్లిని కూటాల మర్రి అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు.


ctr1.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.1.5 లక్షల మార్క్ దిగువకు బంగారం ధరలు..

ఆ‘జాదు’ లీలలు అన్నీ ఇన్నీ కాదు

Read Latest Telangana News and National News

Updated Date - May 05 , 2026 | 09:30 AM