అనంతపురం జిల్లాలో ఇంట్లోకి దూసుకెళ్లిన టాటా సఫారీ.. ఒకరి మృతి
ABN , Publish Date - Sep 15 , 2026 | 06:44 AM
అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం రోటరిపురం వద్ద ఇంట్లోకి టాటా సఫారీ దూసుకెళ్లింది. ఈ వాహనంలో ప్రయాణిస్తున్న హరిత అనే మహిళా మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
అనంతపురం జిల్లా, సెప్టెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం రోటరిపురం వద్ద ఇంట్లోకి టాటా సఫారీ దూసుకెళ్లింది. ఈ వాహనంలో ప్రయాణిస్తున్న హరిత అనే మహిళా మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
బొమ్మదేవర ధీరజ్.. భారత క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు: పవన్ కల్యాణ్
కాణిపాకం నుంచే ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఊపిరి: మంత్రి ఆనం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News