Medical Colleges controversy: మెడికల్ కాలేజీలపై వైసీపీ ఫేక్ ప్రచారానికి సీఎం చంద్రబాబు చెక్..

ABN, Publish Date - Sep 07 , 2025 | 09:41 PM

కూటమి సర్కార్‌పై వైసీపీ మరో కొత్త దుష్పచారాన్ని మొదలుపెట్టింది. మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్రంలో వైసీపీ విష ప్రచారం చేస్తుంది.

అమరావతి: వైద్య, విద్యను మాజీ సీఎం జగన్‌ వ్యాపారంగా మార్చేశారు. కాలేజీలు నిర్మించకుండా భావి వైద్యుల బంగారు భవిష్యత్‌ను తన అవినీతికి పణంగా పెట్టారు. నిధులు ఇవ్వకుండా 17 మెడికల్‌ కాలేజీలు తానే కట్టించినట్లు దుష్ప్రచారం చేసుకోవడం జగన్‌రెడ్డికే చెల్లింది. మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి కేంద్రం నిధులు తప్ప వైసీపీ హయాంలో ఒక్కపైసా కూడా నిధులు కేటాయించలేదు. ఇప్పుడు తాజాగా మెడికల్‌ కాలేజీలపై వైసీపీ విషం చిమ్ముతోంది. ఈ మేరకు వైసీపీ దుష్పచారాన్ని కూటమి ప్రభుత్వం ఖండించింది. ఈ మెడికల్ కాలేజీల దుష్పచారంపై గత వైసీపీ ప్రభుత్వానికి కూటమి సర్కార్ చెబుతున్న సమాధానం ఏమిటి.. ఈ క్రింది వీడియోలో చూడండి..


ఇవి కూడా చదవండి..

నోట్లో యాసిడ్ పోస్తా.. బీజేపీ నేతపై రెచ్చిపోయిన టీఎంసీ ఎమ్మెల్యే

ప్రజ్వల్ రేవణ్ణకు జైలులో పని, వేతనం ఎంతంటే

Updated at - Sep 07 , 2025 | 09:53 PM