Share News

Falaknuma Express: మిర్యాలగూడలో నిలిచిపోయిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌

ABN , Publish Date - Oct 06 , 2025 | 10:39 AM

మిర్యాలగూడలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ సోమవారం ఉదయం నిలిచిపోయింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో గంటకు పైగా ఆగిపోయింది ఫలక్‌నుమా.

Falaknuma Express: మిర్యాలగూడలో నిలిచిపోయిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌
Falaknuma Express

నల్లగొండ, అక్టోబర్6 (ఆంధ్రజ్యోతి): మిర్యాలగూడ (Miryalaguda)లో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (Falaknuma Express) ఇవాళ(సోమవారం) ఉదయం నిలిచిపోయింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో గంటకు పైగా ఆగిపోయింది ఫలక్‌నుమా. రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో ఇంజిన్‌ తెప్పించేందుకు రైల్వే అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ హౌరా నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏసీబీ జోరుకు..అనుమతుల కళ్లెం!

జూబ్లీహిల్స్‌కు నలుగురి పేర్లు!

Read Latest TG News And Telugu News

Updated Date - Oct 06 , 2025 | 12:13 PM