Share News

Telangana Govt on Panchayat Secretaries Bills: పండుగలాంటి వార్త.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ABN , Publish Date - Sep 29 , 2025 | 10:25 AM

తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 104 కోట్ల పంచాయతీ కార్యదర్శుల బిల్లులు విడుదల చేసింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.

Telangana Govt on Panchayat Secretaries Bills: పండుగలాంటి వార్త.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Telangana Govt on Panchayat Secretaries Bills

హైదరాబాద్, సెప్టెంబరు29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో శుభవార్త తెలిపింది. పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 104 కోట్ల పంచాయతీ కార్యదర్శుల బిల్లులు (Panchayat Secretaries Bills) విడుదల చేసింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. మరికాసేపట్లో వారి ఖాతాల్లో జమ కానున్నాయి నిధులు. ఎప్పుడు లేని విధంగా పంచాయతీ కార్యదర్శులకు ఏకకాలంలో రూ. 104 కోట్లు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. మరో గొప్ప పథకం ప్రారంభం

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ.. స్పీకర్‌ నిర్ణయంపై ఉత్కంఠ

Read Latest Telangana News and National News

Updated Date - Sep 29 , 2025 | 10:30 AM