Share News

Optical illusion: ఈ పార్కులో ఓ సింహం దాక్కుంది.. దాన్ని కనిపెట్టగలిగితే మీరే కింగ్..

ABN , Publish Date - Mar 07 , 2024 | 08:07 PM

సోషల్ మీడియాలో మెదడుకు మేతలా పని చేసే అనేక రకాల ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి ఫొటోల్లో కొన్ని చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంటాయి. ఈ తరహా...

Optical illusion: ఈ పార్కులో ఓ సింహం దాక్కుంది.. దాన్ని కనిపెట్టగలిగితే మీరే కింగ్..

సోషల్ మీడియాలో మెదడుకు మేతలా పని చేసే అనేక రకాల ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి ఫొటోల్లో కొన్ని చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంటాయి. ఈ తరహా ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో ఒకదాన్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ మీ కు కనిపిస్తున్న పార్కులో చిన్న పిల్లలు, కొన్ని జంతువులు ఉన్నాయి. అయితే ఇందులోనే ఓ సింహం కూడా దాక్కుని ఉంది. దాన్ని కనిపెట్టగలరేమో ట్రై చేయండి..

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో (Optical illusion photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఫొటోలో మీకు కనిపిస్తున్న పార్కులో ఓ కుటుంబ హాయిగా భోజనం చేస్తూ ఉంది. ఆ పక్కనే ఓ బెంచ్‌పై ఓ పాప కూర్చుని ఉంది. అలాగే ఇటువైపు కొందరు పిల్లలు కుక్క పిల్లలు, బొమ్మలతో ఆడుకుంటుంటారు. అలాగే అక్కడే కొన్ని జంతువులు నడుస్తూ వెళ్తుంటాయి. ఇంతరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.

Viral Video: కేరళలో ఏఐ టీచర్.. ఈ పంతులమ్మ ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే..

ఈ పార్కులో వారికి కనిపించకుండా ఓ సింహం (lion hiding in the park) కూడా దాక్కుని ఉంది. అయితే ఆ సింహాన్ని గుర్తించడం అంత సులభమేమీ కాదు. కానీ కాస్త తీక్షణంగా గమనిస్తే మాత్రం ఆ సింహాన్ని గుర్తించడం చాలా సులభం. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించండి మరి. అయినా సింహాన్ని గుర్తించడం మీకు కష్టంగా అనిపిస్తుంటే.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి అదెక్కడుందో తెలుసుకోవచ్చు.

Optical-illusion-viral-phot.jpg

Viral Video: కిటికీలకు గుంపులుగా వేలాడుతున్న యువకులు.. విషయం ఏంటా సమీపానికి వెళ్లి చూడగా..

Updated Date - Mar 07 , 2024 | 08:07 PM