Share News

Optical illusion: ఇక్కడున్న పైనాపిల్స్‌లో ఒకటి విభిన్నంగా ఉంది.. అదేంటో 10 సెకన్లలో కనుక్కోగలరా.. ?

ABN , Publish Date - Feb 07 , 2024 | 02:45 PM

ఇటీవల ఆప్టికల్ ఇల్యూజన్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఒక చిత్రంలో అంతర్లీనంగా మరికొన్ని చిత్రాలు దాగి ఉండడం, మనిషి మొఖంలో మనికొన్ని మొఖాలు దాక్కుని ఉండడం, ఒకే రకమైన...

Optical illusion: ఇక్కడున్న పైనాపిల్స్‌లో ఒకటి విభిన్నంగా ఉంది.. అదేంటో 10 సెకన్లలో కనుక్కోగలరా.. ?

ఇటీవల ఆప్టికల్ ఇల్యూజన్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఒక చిత్రంలో అంతర్లీనంగా మరికొన్ని చిత్రాలు దాగి ఉండడం, మనిషి మొఖంలో మనికొన్ని మొఖాలు దాక్కుని ఉండడం, ఒకే రకమైన రెండు చిత్రాల్లో కొన్ని తేడాలు ఉండడం.. వంటివి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా, ఇలాంటి ఇల్యూజన్ ఫొటో మీ ముందుకు వచ్చింది. ఒక్కడ కనిపిస్తున్న ఫొటోలో చాలా పైనాపిల్స్ ఒకే రకం, ఒకే సైజుల్లో ఉన్నాయి. కానీ అందులో ఒక్క పైనాపిల్ మాత్రం వాటికి విభిన్నంగా ఉంది. అదేంటో కనుక్కోవడానికి మీరూ ట్రై చేయండి..

సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూజన్‌కి సంబంధించిన ఫొటో (Optical illusion photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడున్న చిత్రంలో చాలా పైనాపిల్స్ (Pineapples) ఉన్నాయి. అవన్నీ ఒకే రంగు, ఒకే సైజులో ఉన్నాయి. అయితే బాగా గమనిస్తే మాత్రం అందులో ఓ పైనాపిల్ విభిన్నంగా (different Pineapple) ఉంది. కానీ అదేంటో కనుక్కోవడం అంగ ఈజీ ఏమీ కాదు. అలాగని కష్టం కూడా కాదు. సరిగ్గా దృష్టి పెడితే ఆ పైనాపిల్‌ని క్షణాల్లోనే గుర్తించవచ్చు. అయితే ఇందుకోసం మీరు ఏకాగ్రతగా దృష్టి సారించాల్సి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇందులో ఆ విభిన్నమైన పైనాపిల్ ఏంటో గుర్తపట్టండి. దాన్ని గుర్తించడం మీకు కష్టంగా అనిపిస్తుంటే.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి ఆ పైనాపిల్ ఏంటో తెలుసుకోండి..

Optical-illusion--pineapple.jpg

Optical illusion: ఈ చిత్రంలో మొత్తం 10 మొఖాలు ఉన్నాయి.. కనుక్కోగలరేమో ట్రై చేయండి...

Updated Date - Feb 07 , 2024 | 02:45 PM