• Home » Telangana » Rangareddy

రంగారెడ్డి

గ్రంథాలయాన్ని ప్రారంభించండి మహాప్రభో..!

గ్రంథాలయాన్ని ప్రారంభించండి మహాప్రభో..!

లక్షలాది రూపాయలు వెచ్చించి అత్యాధునిక హంగులతో కొత్తూర్‌లో గ్రంథాలయ నూతన భవనాన్ని నిర్మించారు

వైభవం.. గోదా కల్యాణం

వైభవం.. గోదా కల్యాణం

ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ గౌడవెల్లి పరిధిలోని గోదా రంగనాథ స్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు.

అంబరాన్నంటిన భోగి సంబురాలు

అంబరాన్నంటిన భోగి సంబురాలు

సంక్రాంతి సంబురాల్లో భాగంగా సోమవారం భోగి వేడుకలు వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో కనుల పండుగగా జరిగాయి.

   బైక్‌ ఢీకొని వృద్ధుడికి గాయాలు

బైక్‌ ఢీకొని వృద్ధుడికి గాయాలు

రోడ్డుపై వెళుతున్న వృద్ధుడిని బైక్‌పై వెళ్తున్న కానిస్టేబుల్‌ ఢీకొట్టాడు. ఈ ఘటన మండల కేంద్రంలోని ఎస్‌బీఐ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది.

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య

తెలంగాణ రాష్ట్రంలోని పేదలందరికీ నాణ్యమైన విద్యనందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ తెలిపారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఖాలీగా ఉన్న అడ్మిషన్ల పోస్టర్‌ను ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆవిష్కరించారు.

వివేకానందుడి జీవితం ఆదర్శనీయం

వివేకానందుడి జీవితం ఆదర్శనీయం

స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం తెలిపారు. వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం చేవెళ్ల పట్టణ కేంద్రంలో ఆయన విగ్రహానికి కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు నివాళులర్పించారు.

అక్రమంగా ఇసుక తరలింపు.. ట్రాక్టర్‌ సీజ్‌

అక్రమంగా ఇసుక తరలింపు.. ట్రాక్టర్‌ సీజ్‌

మండల పరిధిలోని కాకునూర్‌ గ్రామ శివారులోని పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఆదివారం కేశంపేట పోలీసులు సీజ్‌ చేశారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

రేషన్‌ బియ్యం పట్టివేత

ఆక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియాన్ని ఘట్‌కేసర్‌ పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసునమోదు చేశారు.

పాముకాటుతో వృద్ధురాలు మృతి

పాముకాటుతో వృద్ధురాలు మృతి

పాముకాటుతో ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఈ ఘటన ఘట్‌కేసర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి